Home / Tag Archives: తిరుపతి

Tag Archives: తిరుపతి

తిరుపతి రుయాలో న్యాయ సహాయ కేంద్రం

తిరుపతి రుయా ఆసుపత్రి మానసిక వికలాంగుల వార్డులో న్యాయ సహాయ కేంద్రాన్ని పదవ అదనపు జిల్లా న్యాయమూర్తి శశిధర్ రెడ్డి ప్రారంభించారు. మానసిక వికలాంగులకు, వారి బంధువులకు వారసత్వ రీత్యా రావాల్సిన ఆస్తుల వ్యవహారంలో న్యాయ సాయం అందించేలా ఈ కేంద్రం పని చేస్తుందని మండల న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు రవీంద్రబాబు తెలిపారు. దీనికి ఇన్‌చార్జ్ గా నియమించిన న్యాయవాది గాలి శ్రీనివాసులు ప్రతి శుక్ర, శనివారాల్లో న్యాయ ...

Read More »