Home / Tag Archives: ఆదర్శం

Tag Archives: ఆదర్శం

అనాథలకు అంత్యక్రియలు…సామాన్యుల ఆదర్శం

ఎలాంటి బంధుత్వం లేకున్నా, చనిపోయిన అనాథలకు, అభాగ్యులకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు చిత్తూరుకు చెందిన మాతృ సేవా సమితి కార్యకర్తలు. సామాన్యులే అయినా మానవత్వాన్ని ప్రదర్శించడంలో గొప్ప వారిమని చాటుతున్నారు. చిత్తూరుకు చెందిన కంద, ధనలక్ష్మి, రామభద్ర, మధుబాబు, రవీంద్రా రెడ్డి, శిఖామణి. మురుగ, షణ్ముగం, వినాయగం, రమేష్‌లు మాతృసేవా సమితి పేరుతో సంతపేటలో చిన్న సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నారు. పూల ...

Read More »