Home / slideshow

slideshow

వాట్సప్‌లో రాబోతున్న మరిన్నికొత్త ఫీచర్లు

వాట్సప్ కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులో తేనుందే. ఆ రాబోవు ఫీచర్లు ఏంటో చూద్దాం. యూట్యూబ్‌ వీడియో ప్లే ఐఓఎస్‌ బీటా వెర్షన్‌తో యూట్యూబ్‌ ఇంటిగ్రేషన్‌ ఫీచర్‌ను అందుబాటులో తేనుంది. ఫిక్చర్‌-ఇన్‌-పిక్చర్‌ మోడ్‌ ద్వార యాప్‌ను సైన్ అవుట్ చేయకుండా యూట్యూబ్‌ వీడియోలను చూడవచ్చు. యూపీఐ ఆధారిత నగదు లావాదేవీలు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాట్సప్ ద్వారా చేసుకునే సౌలభ్యం కలిగించనుంది.  వాట్సప్ మరియు యూపీఐ కలయిక కోసం ప్రభుత్వంతో ...

Read More »

తేనెతో శ్వాసకోస సమస్యలు దూరం

జ‌లుబు, ద‌గ్గు, బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్షన్లలను తేనెతో దూరం చేయవచ్చు. ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మర‌సంను ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో క‌ల‌పాలి. ఈ ద్రవంతో జ‌లుబు, ద‌గ్గు వంటి అనారోగ్య సమస్యలను దూరం చేస్తుది. ఈ ద్రవంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియ‌ల్ గుణాల వల్ల ద‌గ్గు నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఇత‌ర శ్వాస‌కోశ స‌మ‌స్యల‌ను దూరం చేస్తుంది. ప్రతి ...

Read More »

కీరదోస కాయ వల్ల లాభాలు

కీరదోస కాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వేసవిలో డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉండటంతో శరీరానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. కీరదోస కాయలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల బీపీ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం అని చెప్పవచ్చు. శరీరం కోల్పోయిన నీటిని, లవణాలను శరీరానికి తిరిగి అందిస్తుంది. చర్మ సౌందర్యం మెరుగుపరచడానికి కూడా దీని ఉపయోగిస్తారు. కీరదోస రసంలో ఫొలేట్‌తో పాటు విటమిన్ ...

Read More »

రోజూ నడిస్తే..అనారోగ్యం దూరం

ప్రతి మనిషి రోజూ నడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ కనీసం 20-30 నిమిషాల పాటు నడిస్తేగానీ మరియు మంచి నిద్రతో ఆరోగ్యంగా జీవించవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. అంతేకాక ఆయుష్షు కూడా పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు. నడకవల్ల ప్రధానంగా గుండెపోటు, కాలేయ సమస్యలు, కేన్సర్ వంటి వ్యాధులు దూరమవుతాయి. దాంతో ఆయుష్షు పెరుగుతుంది. దానికిగాను కొన్ని చిట్కాలు పాటించాలి అంటున్నారు వైద్యులు. అందులో ...

Read More »

సిట్రస్ ఫలాలతో కిడ్నీలో రాళ్లకు చెక్

కొంతమందికి కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి.  శస్త్రచికిత్స చేయించినప్పటికీ తిరిగి మళ్లీ మళ్లీ వస్తుంటాయి. ఈ సమస్యను దూరం చేయడానికి రోజూ నారింజ పండ్ల రసాన్ని తాగాలంటున్నారు వైద్యులు. శరీరంలో కాల్షియం గాఢత మరింతగా పెరిగితే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయి. శస్త్రచికిత్స చేయించినప్పటికీ మళ్లీ తిరిగి వస్తుంటాయి. మనం పొటాషియం సిట్రేట్ సప్లిమెంట్లు వాడితే ఈ సమస్యను కొంత మేర దూరం చేయవచ్చు. అయితే కొందరిలో ఇది జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావాలను చూపిస్తుంది. ...

Read More »

ఉపవాసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

ఉపవాసం వల్ల వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది: ఉపవాసం వల్ల జీర్ణవ్యవస్థ భాగాలకు విశ్రాంతి కలిగి శరీరంలోని వివిధ రకాల ద్రవాలు సమన్వయం అవుతాయి. ఆరోగ్య సమస్యలు దూరం అవడంతోపాటు వివిధ ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో క్లెన్సింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఉపవాసం వల్ల శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది. వివిధ రకాల చర్మ సంబంధ సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. 3. శరీర బరువు తగ్గడానికి ఉపశాసం చేయడం ...

Read More »

2 ఎంబీపీఎస్ స్పీడ్‌తో రూ. 599లకే నెలంతా బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్

2 ఎంబీపీఎస్ స్పీడ్‌తో రూ. 599లకే నెలంతా బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లు ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ 2ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్ నెలమొత్తం అందుబాటులో ఉంటుంది. దానితోపాటు ప్రతి ఆదివారం ల్యాండ్‌లైన్‌కు కాల్స్ ఉచితంగా అందుబాటులో ఉంటుంది.

Read More »

కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం గడిపేవాళ్లకు…

కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం గడిపేవారు, పనిచేసేవారు కళ్లజోడు తప్పనిసరిగా వినియోగించాలని వైద్యలు సూచిస్తున్నారు. వాడే కళ్లజోడు సాధారణ,  పవర్ అద్దాలైనా వేసుకోవచ్చు. ప్రతి 20 నిమిషాలకొకసారి చూపును మళ్లించాలి. దూరంగా ఉన్న వాతావరణాన్ని ఐదు నిమిషాల పాటు చూడాలి. ఇలా చేస్తే కంటి సమస్యలను దూరం అవుతాయి. కంటి సమస్యలు మధుమేహం ఉన్నవారిలో అధికంగా ఉంటాయి. రెటీనాలోని రక్తనాళాల్లో ఏర్పడే సమస్యల వల్ల కంటి సమస్యలు వస్తాయి. అందుచేత ...

Read More »

టీ లో అద్భుత లక్షణాలు

టీ తాగితే మతిమరుపు తగ్గుతుంది. టీ తాగితే 50 శాతం డిమెన్షియా వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని నిపుణుల అభిప్రాయం. టీ ఆకుల్లో ఉండే పోషకాలైన క్యాటెచిన్స్, థియాఫ్లేవిన్స్‌ వల్ల మెదడు కణాలపై పడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ ప్రభావాలతో మెదడులో వాస్క్యులార్‌ డ్యామేజీ, న్యూరోడీజెనరేషన్‌‌ను తగ్గిస్తుందే. అందువల్ల టీ తాగితే మతిమరపు, డిమెన్షియా, అల్జైమర్స్, పార్కిన్‌సన్స్‌ వంటి వ్యాధులు దూరమవుతాయి. అయితే రోజుకు మూడు కప్పులు ...

Read More »

ఎయిర్‌టెల్ అమేజింగ్ ఆఫర్

జియో ప్రకటించిన సరికొత్త ఆఫర్‌కు పోటీగా ఎయిర్‌టెల్ మరో రెండు అమేజింగ్ ఆఫర్లను మార్కెట్‌లో విడుదల చేసింది. అవేంటో చూద్దాం. ప్లాన్ రూ.293 లో భాగంగా రోజూ 1జీబీ డేటా,  84 రోజుల పాటు 84జీబీ డేటా, కాలింగ్‌ సౌకర్యంపై కంపెనీ పరిమితి విధించింది. ఎయిర్‌టెల్‌ టూ ఎయిర్‌టెల్‌ నెంబర్లకు మాత్రమే ఉచిత కాల్స్ వర్తిస్తాయి. ఇది కేవలం ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే. ఫ్లాన్ రూ.449లో భాగంగా రోజూ 1జీబీ ...

Read More »