Home / ప్రాఫిట్ గురు

ప్రాఫిట్ గురు

రూ. 249లతో రోజుకు 10జీబీ డేటా

బీఎస్‌ఎన్ఎల్ తన బ్రాండ్‌బ్యాండ్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ‘అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ యట్ 249’ పేరుతో నెలరోజుల పాటు రోజుకి 10జీబీ డాటాను అందిస్తున్నట్లు ప్రకటించింది. అంటే నెలకి రూ. 249 చెల్లిస్తే రోజుకి డౌన్‌లోడ్, బ్రౌజింగ్ కోసం 10జీబీ డాటాను వాడుకోవచ్చు. కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ పొందడానికి టోల్ ఫ్రీ నంబర్ 1800 345 1500ని సంప్రదించాలి.

Read More »

ఐఫోన్లలో మెమొరీ ఆదా సౌలభ్యం

ఐఓఎస్‌ తాజా వెర్షన్‌ ‘10.3’ను ఫోన్‌లో అప్‌డేట్‌ చేసుకుంటే కొన్ని జీబీల మెమొరీని ఆదా చేసుకునే వీలుంటుంది. అంటే.. ఇప్పటికే ఫోన్‌లో మెమొరీ పూర్తిగా నిండిపోయిందనుకుంటే.. ఓఎస్‌ను అప్‌డేట్‌ చేసిన తర్వాత కొన్ని జీబీల ఖాళీ చూపిస్తుంది. ఈ ఫీచర్‌ కోసం యాపిల్‌ కొత్త ఫైల్‌ సిస్టంను ప్రవేశపెట్టింది. మెమొరీ ఆదాతో పాటు ఫోన్‌ వేగం కూడా పెరుగుతుందని సంస్థ చెబుతోంది.  ఐఫోన్‌ 5, ఐప్యాడ్‌ 2, ఐప్యాడ్‌ మిని ...

Read More »

పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల తగ్గింపు

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(పీపీఎఫ్‌) సహా పలు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ఏప్రిల్‌ 1నుంచి వడ్డీరేటును 0.1శాతం తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి గతంలో కంటే 0.1శాతం వడ్డీరేటు తగ్గుతుంది. దీంతో పీపీఎఫ్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌(ఎన్‌ఎస్‌సీ), కిసాన్‌ వికాస్‌ పత్రా, సుకన్య సమృద్ధి ఖాతా, సీనియర్‌ సిటిజన్‌ పొదుపు ఖాతాలు సహా పలు పథకాలపై వడ్డీ శాతం తగ్గనుంది. తగ్గిన వడ్డీరేట్లు  అమలవుతాయి. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, ...

Read More »

రూ. 20వేల బ్యాలెన్స్ ఉంటే… క్రెడిట్ కార్డు

కేవలం ఖాతాలో రూ. 20వేల కనీస బ్యాలెన్స్ ఉంటే క్రెడిట్ కార్డు ఇస్తామని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. డిజిటల్‌ లావాదేవీలు, క్రెడిట్‌ కార్డుల వినియోగాన్ని ఉంచే ఉద్దేశ్యంతో ఉన్నతి అనే పధకాన్ని ప్రారంభించిన ఎస్బీఐ, ఆ పధకం కిందా కొత్త క్రెడిట్ కార్డులు పొందేవారికి నాలుగేళ్ల పాటు ఎలాంటి వార్షిక ఫీజు వసూలు చేయబోమని తెలిపింది. అంతే కాకుండా కార్డు జారీ చేయడానికి ఎలాంటి క్రెడిట్‌ హిస్టరీనీ ...

Read More »

రూ. 20వేలకే ఫ్లాష్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

హీరో సంస్థ రూ. 20వేలకే ఫ్లాష్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లోకి ప్రవేశపెట్టనుంది. కేవలం బ్యాటరీతో నడిచే ఈ స్కూటర్ ని కొనుకున్న తరువాత రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరంలేదు అంతే కాకుండా దీనిని నడపడానికి లైసెన్స్ కూడా అవసరం లేదు, చిన్నవారిని నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ నడపవచ్చు. ఈ సులభ నిభందనలే ఈ బండి అమ్మకాలు పెరగడానికి తోడ్పడతాయని హీరో ఎలక్ట్రిక్ గ్లోబల్, సిఈఓ సోహిందర్ గిల్ తెలిపారు.

Read More »

జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ గడువు పొడిగింపు

లయన్స్‌ జియో కస్టమర్లకు మరో శుభవార్త. రూ.99తో జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ గడువు మార్చి 31తో తీరిపోగా, దీన్ని తాజాగా ఏప్రిల్‌ 15 వరకూ పొడిగించారు. ఇప్పటి వరకు 7కోట్లకు పైగా ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ తీసుకున్నారని సంస్థ వెల్లడించింది. ఇది వరకు ఉన్న ఆఫర్‌ ప్రకారం రూ.303తో రీఛార్జి చేసుకుంటే ఒకనెల మాత్రమే వాయిస్‌, డేటా సేవలు లభించేవి. తాజా నిర్ణయంతో దాన్ని మూడు నెలలకు పెంచారు. దీంతో జూన్‌ చివరి వరకూ ...

Read More »

జియోను తలదన్నే డేటా ఆఫర్

టెలికం రంగంలో పెను సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోను తలదన్నే ఆఫర్‌తో భారత మార్కెట్లోకి ప్రవేశిస్తోంది ప్రముఖ కెనడియన్ మొబైల్ తయారీ సంస్థ డేటావిండ్. ఏడాదికి కేవలం రూ.200 రూపాయలకే డేటా సర్వీసులు ఇవ్వాలని యోచిస్తోంది. చౌకధర ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్లను తయారుచేసే డేటావిండ్ ఇప్పటికే పాన్-ఇండియా వర్చ్యువల్‌ నెట్‌వర్క్ ఆపరేటర్(వీఎన్ఓ) లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. వచ్చే నెలకల్లా లైసెన్సు అందుతుందని ఆ సంస్థ చెబుతోంది.

Read More »

రాజస్థానీ రాణుల సౌందర్య రహస్యం

సౌందర్య పోషణకు నేడు ప్రాముఖ్యత పెరిగిన నేపథ్యంలో వాటిని సొమ్ము చేసుకోవడానికి పలు అంతర్జాతీయ సంస్థలు పోటీ పడుతున్నాయి. వివిధ రకాల రసాయనాల ఫార్ములేషన్లతో తమ ఉత్పత్తులతో అందాన్ని సంరక్షించుకోవచ్చని ప్రచారంతో ఊదరగొడుతున్నాయి.  రసాయనాలు దీర్ఘకాలంలో చర్మానికి హాని కలిగిస్తాయనే విషయం తెలిసినప్పటికీ, ఈ ప్రచార మాయలో పడి, మనం వాటికోసమే ఎగబడుతున్నాం. బ్రాండ్ ప్రచారాలతో ఊదరగొట్టే రసాయనాలు కలిసిన సబ్బు బిళ్లలను వాడటానికి బదులు ప్రకృతి ప్రసాదించిన ఈ ...

Read More »

క్రియేటివ్ రచయిత్రులకు ఇంటిలోనే ఉపాధి 5

భిన్నంగా ఆలోచించే వారికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది హిందూ విషయంలో మరోసారి నిరూపితమైంది. తాను విజయవంతమైన జీవితాన్ని గడుపుతుండడమే కాక, సుమారు యాభై మంది ప్రతిభావంతులైన గృహిణులకు కూడా జీవనోపాధి మార్గాన్ని చూపిన ఆమె నేటి మహిళలకు ఆదర్శప్రాయురాలేనని చెప్పాలి. చెన్నైలో కాలేజీ చదువు పూర్తి చేసుకున్న వెంటనే ఆమె తల్లిదండ్రులు 19 ఏళ్ల కల్లా పెళ్లి చేసి, అమెరికా పంపించేశారు. అక్కడ కంప్యూటర్ సైన్స్ చదివిన ఆమె ...

Read More »

క్రియేటివ్ రచయిత్రులకు ఇంటిలోనే ఉపాధి 4

భిన్నంగా ఆలోచించే వారికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది హిందూ విషయంలో మరోసారి నిరూపితమైంది. తాను విజయవంతమైన జీవితాన్ని గడుపుతుండడమే కాక, సుమారు యాభై మంది ప్రతిభావంతులైన గృహిణులకు కూడా జీవనోపాధి మార్గాన్ని చూపిన ఆమె నేటి మహిళలకు ఆదర్శప్రాయురాలేనని చెప్పాలి. చెన్నైలో కాలేజీ చదువు పూర్తి చేసుకున్న వెంటనే ఆమె తల్లిదండ్రులు 19 ఏళ్ల కల్లా పెళ్లి చేసి, అమెరికా పంపించేశారు. అక్కడ కంప్యూటర్ సైన్స్ చదివిన ఆమె ...

Read More »