Home / లిటిల్ చాంప్స్

లిటిల్ చాంప్స్

9న మెరిట్‌ స్కాలర్‌షిప్‌ టెస్టు

ఎన్టీఆర్‌ ట్రస్టు బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్‌లో చేరాలనుకునే విద్యార్థినులకు 9న మెరిట్‌ స్కాలర్‌షిప్‌ టెస్టు నిర్వహించనున్నట్లు ట్రస్టీ నారా బ్రాహ్మణి తెలిపారు. ఈ పరీక్ష ద్వారా తెలంగాణ, ఏపీల్లో 25 మంది విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌ అందించనున్నట్లు చెప్పారు. ఎంపికైన 25 మందిలో మొదటి 10 మందికి రూ.5వేలు, తరువాతి 15 మందికి రూ.3వేల చొప్పున ప్రతినెలా ఇంటర్‌ పూర్తిచేసేవరకూ స్కాలర్‌షిప్‌ అందిస్తామని చెప్పారు. ఆసక్తి గల విద్యార్థినులు పూర్తి వివరాలను ...

Read More »

చేతితో ఆహారం వలన ప్రయోజనాలు

ఎంత ఉపయోగమో.. ! డైనింగ్ టేబుల్ మీదికి స్పూన్స్, ఫోర్క్ లు వచ్చి చేతితో భోజనం చేసే వాడిని అనాగరికుడిగా చూస్తూ వెక్కిరిస్తున్న తరుణమిది. తిండేదైనా ఫోర్క్ పక్కా అయి కూర్చుంది ఈ వేళ..? హోటల్ లో ఎవరైనా పద్దతిగా చేతితో అన్నం కలుపుకొని తింటుంటే అందరూ అతడిని వింత గా చూసే పరిస్థితి ఏర్పడింది. ఇక మన ఇంట్లో చిన్న పిల్లలకు సైతం స్పూన్స్ అలవాటు చేస్తున్నారు ఈ ...

Read More »

విలువలను నేర్పే ఐదు కథలు

మనలోని గుణ స్వభావాలను నేర్పే ఐదు కథలను మీ దృష్టికి తీసుకువస్తున్నాం. దీనిని గమనిస్తే మనకు ఎన్నో పాఠాలు బోధపడుతాయి. సౌజన్యం -ఫేస్ బుక్ ద్వారా

Read More »

Suresh Finisher 12 hrs · ఈ స్టోరీ టాలెంట్ కు సంబంధించినది కట్టెలు కొట్టే ఒక బీద వ్యక్తి ఉద్యోగం కోసం ఒక పెద్ద మనిషి దగ్గరకు వెళ్లాడు. తనకేదైనా పని ఇప్పించమని వేడుకున్నాడు. ఆ కట్టెలు కొట్టే వాడిని చూసిన పెద్దాయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కారణం కండలు తిరిగిన శరీరం అంతకు మించి పని మీద శ్రద్ద పని చేసి సంపాదించాలనే తపన. పని ...

Read More »

పదో తరగతితోనే సిఏ కోర్సు

హాయ్! ఫ్రెండ్స్, 10th, ఇంటర్ ,డిగ్రీ , ఇలా ఏమి చదువుకున్నా సరే సిఏ కోర్స్ చేయవచ్చు దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం సీఏ ఇన్‌స్టిట్యూట్‌- ఐసీఏఐ వారు కోర్సు విధానాన్ని మార్చి సరళతరం చేశారు. భారతీయ సీఏలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉపాధి అవకాశాల దృష్ట్యా సీఏ ఇన్‌స్టిట్యూట్‌ (ఐసీఏఐ) వారు 2016 నుంచి సీఏ కోర్సులో సంస్కరణలు తీసుకురాబోతున్నారు. వీటివల్ల దేశీయ సీఏలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. ...

Read More »

పదో తరగతి తర్వాత ప్రణాళిక

పదో తరగతి తరువాత ఏ కోర్సులు చేయాలనే విద్యార్థులకు ఒకే పేజి లో అన్ని కోర్సులు ..!! సౌజన్యం -ఫేస్ బుక్ పోస్టింగ్

Read More »

హిమాలయాల్లో దాగిన శంబాలా సిటీ

హిమాలయాలు భారత దేశానికి పెట్టని కోటలా ఉండి మన దేశాన్ని రక్షిస్తున్నాయి. అదే హిమాలయాలలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి .అవి అంతుచిక్కని రహస్యాలుగానే ఉండిపోయాయి. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన నల్లమల అడువులు ఇంతవరకు ఈ ప్రపంచం లో ని ఏ వ్యక్తి కూడా పూర్తి గా వాటిలో ప్రవేశించ లేక పోయారు.వాటిలో ప్రతి పౌర్ణమికి చాలా విచిత్రమైన సంగ టనులు జరుగుతాయి అని పెద్ద వాళ్ళు చెబుతారు.అటువంటి వాటిలో ...

Read More »

సూర్యోదయ పఠనంతో మేలు

నలబై ఎనిమిది నిమిషములు సూర్యోదయానికి ముందుగా మేల్కోని, తమతమ పాఠ్యాంశాలను అధ్యాయనము చేయుట చాలా మంచిదని పెద్దలు చెబుతారు. ఈ సమయాన్నే బ్రహ్మ ముహూర్తమని అంటారు. కాని పెద్దల మాటను ఈ విషయంలో చాల మంది పిల్లలు పెడచెవిన పెడతారు. ఇందులోని వాస్తవమేమిటంటే , ఈ సమయంలో చదివిన చదువు బాగా ఒంటబట్టి గుర్తుంటుంది. ఒక పరిశోధనా సంస్థ విధ్యలో వెనకబడటంపై అధ్యాయనం జరిపి అలాంటి విధ్యార్థులు బ్రహ్మ ముహూర్తమున ...

Read More »

నాన్న నాకు స్ఫూర్తి

ఇది ఇద్దరు అన్నదమ్ముల కద . వాళ్ళిద్దరూ అన్నదమ్ములు . ఇద్దరికీ వివాహం అయ్యింది . పిల్లలు పుట్టారు. మొదటి వాడు ఒక తాగుబోతు . తాగి రావడం భార్యనూ , పిల్లలనూ చితక కొట్టడం , వీలయిన చోట్ల అప్పులు చెయ్యడం ఇది అతడి దినచర్య . . రండో వాడు ఒక బిజినెస్ మాన్ . మర్యాదస్తుడు అని పేరు పొందాడు . పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు ...

Read More »

డబ్బులున్న బ్యాగ్ తీసుకుంటా

“ది గ్రేట్ వివేకానంద” స్వామి వివేకా నంద యూనివెర్సిటీలో లా చదువుకునేటప్పుడు, పీటర్ అనే తెల్ల ప్రొఫెస్సర్ కి ఇతనంటే ఎందుకో నచ్చేది కాదు. . ఒక రోజు, దైనింగ్ రూమ్ లో పీటర్ లంచ్ చేస్తుండగా, వివేకా నంద వచ్చి, పీటర్ పక్కనే కూర్చోని తన బాక్ష్ ఓపెన్ చేస్తుండగా… . ప్రోఫెసర్ : ” పంది, పావురం పక్క పక్కన కూర్చోని భోజనం చెయ్యవు. అది నువ్వు ...

Read More »