Home / హెల్పింగ్ హ్యాండ్స్

హెల్పింగ్ హ్యాండ్స్

9న మెరిట్‌ స్కాలర్‌షిప్‌ టెస్టు

ఎన్టీఆర్‌ ట్రస్టు బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్‌లో చేరాలనుకునే విద్యార్థినులకు 9న మెరిట్‌ స్కాలర్‌షిప్‌ టెస్టు నిర్వహించనున్నట్లు ట్రస్టీ నారా బ్రాహ్మణి తెలిపారు. ఈ పరీక్ష ద్వారా తెలంగాణ, ఏపీల్లో 25 మంది విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌ అందించనున్నట్లు చెప్పారు. ఎంపికైన 25 మందిలో మొదటి 10 మందికి రూ.5వేలు, తరువాతి 15 మందికి రూ.3వేల చొప్పున ప్రతినెలా ఇంటర్‌ పూర్తిచేసేవరకూ స్కాలర్‌షిప్‌ అందిస్తామని చెప్పారు. ఆసక్తి గల విద్యార్థినులు పూర్తి వివరాలను ...

Read More »

రీయాక్షన్సు లేని గృహవైద్యం

మన వంట ఇంటి దినుసులు అనేక వ్యాధుల నివారణలో సహాయపడతాయి. మీరు మీ డాక్టర్లు ఇచ్చిన మందులతో పాటు గృహ వైద్యం వాడడం ద్వారా వ్యాధి నివారణ వేగవంతమవుతుంది. వీటి సేవన వలన ఎటువంటి రీయాక్షన్సు ఉండవు. మందులలోగల ఇతర రసాయనాలుండవు, పైగాఇవి మన వంటల ద్వారా రోజూ తినే పదార్ధాలే కనుక నివారణ కలుగిస్తూ తేలికగా పచనమవుతాయి. సౌజన్యంతో-సుబ్బరావు కస్తూరి, హెల్పింగ్ హార్ట్స్

Read More »

అధికబరువు, ఊభకాయంకు ఆరోగ్య పానీయం

ఆరోగ్యాన్ని మెరుగుపరిచే heart emoticon smile emoticon Health Drink smile emoticon heart emoticon శరీర సమగ్ర ఆరోగ్యాన్ని కాపాడి , వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. smile emoticon తయారీ విధానం smile emoticon నార్మల్ వాటర్ లేదా గోరువెచ్చని నీరు – 1 గ్లాస్ తులసి ఆకుల పేస్టు – 1 స్పూన్ పుదినా ఆకుల పేస్టు – 1 స్పూన్ కొత్తిమీర పేస్టు – ...

Read More »

బరువు తగ్గడానికి సగ్గుబియ్యం

బరువు తగ్గాలనుకుంటున్నారా… అయితే ‘సగ్గుబియ్యం’ వాడండి! బరువు తగ్గాలనుకుంటున్నారా… అయితే ‘సగ్గుబియ్యం’ వాడండి! అమ్మా… వేడి చేసిందమ్మా! అంటాడు ఓ కొడుకు తల్లితో. అమ్మా… కళ్లు మంటలుగా ఉన్నయమ్మా అంటుంది ఇంకో కూతురు. అలా అనగానే తల్లులు తమ పిల్లలకు వేడి చేసిందని వెంటనే సగ్గుబియ్యం కాచి… జావలాగా ఇస్తారు. ఇలా చేస్తే వేడి తగ్గుతుంది. సగ్గుబియ్యం అంటే వెజిటేరియన్ ప్రొసెస్డ్ ఫుడ్. కాబట్టి మహిళలు వ్రతాల సమయంలో దీనిని ...

Read More »

మొలల నివారణకు ఇంట్లో ఔషదాలు

దానిమ్మ తోలును నీటిలో మరిగించండి; ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తాగండి. ప్రభావిత ప్రాంతంలో కొబ్బరి నూనెతో రాయటం వలన ఉపశమనం పొందవచ్చు. ముల్లంగి రసం తాగటం మరియు తేనే చుక్కల వలన దురదలు తగ్గుతాయి. మజ్జిగలో అల్లం మరియు ఉప్పు కలుపుకొని తాగమని నిపుణులు సలహా ఇస్తున్నారు. పాయువు (మలద్వారం) చుట్టూ ఉన్న సిరలు ఇంఫ్లమేషన్’కు గురవటం లేదా వాపులకు గురవటం వలన మొలలు కలుగుతాయి. ఫలితంగా ...

Read More »

ప్లేట్ లెట్స్ ను పెంచే ఉత్తమ ఆహారాలు

రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు…… 1.బొప్పాయి బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది. 2.దానిమ్మ ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్ లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి. 3.గ్రీన్ లీఫ్స్ శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న గ్రీన్ లీఫ్(ఆకుకూరలు) తీసుకోవడం మంచిది. ...

Read More »

జీరో క్యాలరీ ఆహర పదార్థాలు

‘జీరో’ క్యాలరీ ఆహార పదార్థాలు అంటే చాలా మందికి తేలీదు. చాలా తక్కువ మోతాదులో క్యాలరీలు వీటిలో ఉంటాయి. అయితే ఇవి శరీరంలోని క్యాలరీలతో చేరకుండా వాటినే కరిగించే పనిలో ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో ఇలాంటి జీరో క్యాలరీలనిచ్చే ఫుడ్స్ ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. తక్కువ క్యాలరీలు కలిగి ఉన్న ఆహార పదార్థాల్లో కాలిఫ్లవర్ ఒకటి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. గుండె సంబంధిత వ్యాధులు ...

Read More »