Home / సక్సెస్‌ మంత్ర

సక్సెస్‌ మంత్ర

తలోచేయి వేస్తే కుటుంబం ముందుకే

అందమైన జీవితాన్ని భగవంతుడు ప్రసాదించినా, దానిని ఆస్వాదించడం తెలుసుకోలేక మనం ఆయననే నిందిస్తున్నాం. వాస్తవంగా ఎంతో మంది వికలాంగులు, నిరుపేద జీవితాలు కూడా రగులుతున్న స్ఫూర్తితో జీవితంలో ముందుకు సాగిపోతుండగా, చిన్నపాటి కష్టాలకే తట్టుకోలేని మనం ఇలా మన కష్టాలకు మరకరు కారణమంటూ నిందను నెట్టేస్తున్నాం. అది మన అహాన్ని చల్లార్చవచ్చు కానీ వాస్తవ ప్రయోజనమంటూ ఏమీ ఉండదు. మధ్య తరగతిలో, పేదరికంలో పుట్టడం తప్పు కాదు.  అలాగే ఉండిపోతేనే ...

Read More »

1200 జీతం నుంచి 3 కోట్ల టర్నోవర్

..!! వరంగల్ యువకుడి సక్సెస్ స్టోరీ ! రాజిరెడ్డిది వరంగల్ జిల్లా నర్మెట్ట మండలం మచుపహాడ్ గ్రామం. నాన్న అకాల మరణం కుటుంబాన్ని కుంగదీసింది. దాంతో రాజిరెడ్డి ఇంటర్ తోనే చదువుకు టాటా చెప్పాల్సివచ్చింది. ఆర్ధికంగా వేరే ఆసరా లేదు. ఎదిగీ ఎదగని కొడుకుతో బతుకు బండి సాగేదెలా అనే అమ్మ ఆవేదన కొడుక్కి అర్ధమైంది. హైదరాబాదుకు వెళ్లి ఏదో ఒక ఉద్యోగం చేస్తే ఎలా వుంటుంది? రాజిరెడ్డి మనసులో ...

Read More »

వైఫల్యం నుంచి సాఫల్యం వైపు…

చాలామంది వైఫల్యాన్ని దురదృష్టానికి, సాఫల్యాన్ని అదృష్టానికి ముడిపెడతారు. ఇది పూర్తిగా తప్పు. స్వయంకృషిని నమ్మేవారు అదృష్టం గురించి అసలు ఆలోచించరు. ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అనే వ్యక్తీకరణకు అర్థం- కృషితో సాధించలేనిది లేదని. ఇక అదృష్టం అనే మాటకు స్థానం ఎక్కడుంది? నిరాశ, నిస్పృహలతో బాధపడేవారు మాత్రమే ‘అదృష్టం లేదు’ అనో, ‘దురదృష్టం నన్ను వెంటాడుతోంది’ అనో తలపోస్తారు. అబ్దుల్‌ కలాం అతి సామాన్య, అట్టడుగు, బీద కుటుంబానికిt చెందిన ...

Read More »