Home / వేకప్ కాల్

వేకప్ కాల్

స్మార్ట్ ఫోన్ వేడెక్కితే ప్రమాదం

ప్రస్తుతం చాలామంది ఉపయోగించే స్మార్ట్ ఫోన్లలో,గేమ్స్ ఆడుతున్నప్పుడో ఎక్కువసేపు మాట్లాడుతున్నప్పుడో,నెట్ ను బాగా వాడుతున్నప్పుడో,మీ ఫోన్ ని హీట్ అవ్వడం గమనించే వుంటాము అయితే ఒకలిమిట్ ను మించి హీట్ అయితే అది ప్రమాదకరస్థాయిలో ఉన్నట్లు … అప్పుడు మనం జాగ్రత్తపడాలి అది ఎలాగో తెలుసుకుందాం …? *#*#4636#*#* android code ఈకోడ్ ని మీఫోన్లో ప్రెస్ చేయండి భ్యాటరి ఇన్ఫర్మేషన్ వస్తుంది దానిని నొక్కినప్పుడు ఒకడేటా కనిపిస్తుంది దానిలో ...

Read More »

ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ‘బై నౌ పే లేటర్’ ఆఫర్

ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్ కొనుగోలుదారులకు మరింత చేరువయ్యేందుకు ఫ్లిప్‌కార్ట్, ‘బై నౌ పే లేటర్’ అనే పేరుతో సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేసే ఉత్పత్తులను అప్పు ప్రాతిపదికన పొందవచ్చును. ఇది ఆండ్రా‌యిడ్ యాప్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది.  ఎంపిక చేసిన ఆండ్రా‌యిడ్ యాప్ వినియోగదారులకు మాత్రమే ఫ్లిప్‌కార్ట్ ఈ విధమైన సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలంటే ఫ్లిప్‌‍కార్డ్ ...

Read More »

పాన్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానించడం ఎలా…

మీరు ఇ-ఫిలింగ్ పోర్టల్ ద్వారా.. పాన్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానించాలంటే ఈ పద్దతిని పాటించండి. ఆదాయ పన్ను ఇ-ఫిలింగ్ పోర్టల్లో లాగిన్ చేసి మీ వివరాలను అందులో నమోదు చేయాలి. పోర్టల్‌లోకి లాగిన్ అయిన తర్వాత, పాప్ అప్ విండో ఒకటి ప్రత్యక్షమవుతుంది. అక్కడ పాన్ కార్డుతో ఆధార్‌ను అనుసంధానించడంలో భాగంగా ఆధార్ నంబర్‌ మరియు పాన్ కార్డుకు సంబంధించిన వివరాలు అక్కడ నమోదు చేయాలి. నమోదు చేసిన తర్వాత ...

Read More »

జూలై 1, 2017లోగా పాన్ కార్డుకి ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి

పాన్ కార్డుకు ఆధార్‌ను జూలై 1, 2017లోగా తప్పనిసరిగా అనుసంధానించాలని, ఆధార్ కార్డుతో అన్ని ప్రభుత్వ సర్వీసులను అనుసంధానించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  జూలై 1, 2017 నుంచి పాన్ కార్డుకు ధరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా ఆధార్‌ను జత చేయవలసి ఉంటుంది. పాన్ కార్డు కలిగిన వారు జూలై 1, 2017లోగా మీ పాన్ కార్డును ఆధార్‌తో తప్పనిసరిగా అనుసంధానించాలి. పాన్ కార్డుకు ఆధార్‌ను ...

Read More »

ఫేస్‌బుక్‌తో జాగ్రత్త!

ఈ మధ్య కాలంలో ఫేస్‌బుక్‌, వాట్సప్‌ ఖాతాల ద్వారా అపశ్రుతి జరిగి చాలా మంది బాధపడుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఎక్కువ శాతం మగవారితో పోల్చితే ఆడవారికే ప్రమాదం పొంచి ఉంది. విద్యార్థినులు, యువతులు, మహిళలు ఎక్కువగా ఫేస్‌బుక్‌, వాట్సప్‌ అభ్యంతరకరమైన పోస్టింగ్‌ల ద్వారా బాధపడుతున్నారు. మనము సాంకేతిక వరిజ్ఞానం పెరిగిందని సంతోషించాలో లేక బాధపడాలో తెలియడం లేదు. ఆడవారిని లక్ష్యంగా ఫేస్‌బుక్‌, వాట్సప్‌లలో ఇబ్బందికరమైన పోస్టింగ్‌లు పెరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు ...

Read More »