Home / విన్నర్స్ ఫోకస్

విన్నర్స్ ఫోకస్

అన్ని జుట్టు సమస్యలకు మెంతులు

వెంట్రుకలు రాలకుండా ఉండడానికి ఎంతో ఉపకరిస్తుంది. మెంతుల పేస్ట్ తలకు పట్టిస్తే వెంట్రులు రాకుండా ఉంటుంది. శరీరం చల్లబడటంలో కూడా సహాయపడుతుంది. వెంట్రుకల రంగు కూడా నల్లబడుతుంది. చుండ్రును తగ్గించడంలో దోహదపడుతుంది. మెంతులు కడుపు ఉబ్బరాన్ని, కడుపులో మంటను, అజీర్తికి తగ్గిస్తాయి. మెంతుల్లో విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. అవి కామెర్లు, రక్తక్షీణతకు విరుగుడుగా పనిచేస్తాయి.  లోబీపీ వ్యాధిగ్రస్తులకు మెంతులు మంచి మందు. రక్తప్రసరణ పెంచుతుంది. వేడిగడ్డలు, చీముగడ్డలు వస్తే మెంతులు నూరి ...

Read More »

తేనెతో శ్వాసకోస సమస్యలు దూరం

జ‌లుబు, ద‌గ్గు, బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్షన్లలను తేనెతో దూరం చేయవచ్చు. ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మర‌సంను ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో క‌ల‌పాలి. ఈ ద్రవంతో జ‌లుబు, ద‌గ్గు వంటి అనారోగ్య సమస్యలను దూరం చేస్తుది. ఈ ద్రవంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియ‌ల్ గుణాల వల్ల ద‌గ్గు నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఇత‌ర శ్వాస‌కోశ స‌మ‌స్యల‌ను దూరం చేస్తుంది. ప్రతి ...

Read More »

కొవ్వును కరిగించడంలో తెల్ల ద్రాక్ష

ప్రతి రోజూ తెల్ల ద్రాక్ష పండ్లును తింటే ఊబకాయం సమస్య ఉండదు. ఇది ఒబెసిటీ సమస్యను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అంతేకాక డయాబెటిస్, అధిక ఒత్తిడిని తగ్గించడంలో తెల్ల ద్రాక్ష మంచి ఔషధంగా పనిచేస్తుందని న్యూట్రిషయన్లు చెబుతున్నారు. ద్రాక్ష శరీరంలోని కొవ్వును కరిగించడంలో కీలకపాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు  సూచిస్తున్నారు. శరీరంలోని జీవక్రియలు మెరుగ్గా జరగడానికి ఇవి ఎంతో సహాయపడుతుంది. శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. శరీరంలోని కొవ్వును ...

Read More »

పసుపుతో చుండ్రు మాయం

పసుపు చాలా అద్భుతమైన ఔషదం అని చెప్పవచ్చు. అంతేకాక యాంటీ సెప్టిక్ గుణాలు ఇందులో ఉంటాయి. ఇది చర్మంపై ఉండే అవాంఛిత రోమాలను తొలగించి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.  జుట్టు పెరుగుదలకు కూడా ఇది ఎంతో సహాయపడుతుంది. పసుపు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉండటం వల్ల చుండ్రును నివారణకు తోడ్పడుతుంది. పసుపుతో కొద్దిగా ఆలివ్ ఆయిల్ పోసి పేస్ట్‌ లా చేసి తలకు పట్టించి కొంత సమయం తర్వాత గోరువెచ్చని ...

Read More »

కీరదోస కాయ వల్ల లాభాలు

కీరదోస కాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వేసవిలో డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉండటంతో శరీరానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. కీరదోస కాయలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల బీపీ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం అని చెప్పవచ్చు. శరీరం కోల్పోయిన నీటిని, లవణాలను శరీరానికి తిరిగి అందిస్తుంది. చర్మ సౌందర్యం మెరుగుపరచడానికి కూడా దీని ఉపయోగిస్తారు. కీరదోస రసంలో ఫొలేట్‌తో పాటు విటమిన్ ...

Read More »

రోజూ నడిస్తే..అనారోగ్యం దూరం

ప్రతి మనిషి రోజూ నడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ కనీసం 20-30 నిమిషాల పాటు నడిస్తేగానీ మరియు మంచి నిద్రతో ఆరోగ్యంగా జీవించవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. అంతేకాక ఆయుష్షు కూడా పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు. నడకవల్ల ప్రధానంగా గుండెపోటు, కాలేయ సమస్యలు, కేన్సర్ వంటి వ్యాధులు దూరమవుతాయి. దాంతో ఆయుష్షు పెరుగుతుంది. దానికిగాను కొన్ని చిట్కాలు పాటించాలి అంటున్నారు వైద్యులు. అందులో ...

Read More »

సిట్రస్ ఫలాలతో కిడ్నీలో రాళ్లకు చెక్

కొంతమందికి కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి.  శస్త్రచికిత్స చేయించినప్పటికీ తిరిగి మళ్లీ మళ్లీ వస్తుంటాయి. ఈ సమస్యను దూరం చేయడానికి రోజూ నారింజ పండ్ల రసాన్ని తాగాలంటున్నారు వైద్యులు. శరీరంలో కాల్షియం గాఢత మరింతగా పెరిగితే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయి. శస్త్రచికిత్స చేయించినప్పటికీ మళ్లీ తిరిగి వస్తుంటాయి. మనం పొటాషియం సిట్రేట్ సప్లిమెంట్లు వాడితే ఈ సమస్యను కొంత మేర దూరం చేయవచ్చు. అయితే కొందరిలో ఇది జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావాలను చూపిస్తుంది. ...

Read More »

గోంగూరతో రేచీకటి దూరం

గోంగూరలో పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, సోడియం, ఐరన్‌లు పుష్కలంగా ఉంటాయి. గోంగూరలో విటమిన్ ఎ, బి1, బి9, సి సంమృద్ధిగా ఉంటుంది. గోంగూరలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండి, క్రొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటుంది. గోంగూరలోని విటమిన్‌-ఎ అధికంగా ఉండటం వల్ల రేచీకటి రాకుండా చేస్తుంది. గోంగూరలోని కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్‌లు శరీర బరువును తగ్గించడంలో తోడ్పడుతుంది. ఇందులోని యాంటీ యాక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ తగ్గించి రక్తపోటును అదుపు చేస్తుంది. అంతేకాక ...

Read More »

ఆరోగ్య సమస్య…ఆహారం

మనం తినే ఏ ఆహారం ఏ అనారోగ్య సమస్యతో పోరాడుతుందో తెలుసుకుందాం. కాఫీలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల అది మతిమరుపు రాకుండా కాపాడుతుంది. కెఫిన్ లేదా కాఫీ ఆల్జైమర్స్ కు థెరఫిటిక్ గా పనిచేస్తుందని పరిశోధనల చెబుతున్నాయి. రాస్బ్రెర్రీస్‌లో యాంథో సైనిన్స్ అధికంగా ఉండటం వల్ల ఇది ఇన్పులిన్ ప్రొడక్షన్ పెంచుతుంది. బ్లడ్ షుగర్ స్థాయిలను తగ్గిస్తుంది. రాస్బెర్రీ డయాబెటిస్‌ను అదుపు చేయడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ...

Read More »

ఉపవాసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

ఉపవాసం వల్ల వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది: ఉపవాసం వల్ల జీర్ణవ్యవస్థ భాగాలకు విశ్రాంతి కలిగి శరీరంలోని వివిధ రకాల ద్రవాలు సమన్వయం అవుతాయి. ఆరోగ్య సమస్యలు దూరం అవడంతోపాటు వివిధ ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో క్లెన్సింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఉపవాసం వల్ల శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది. వివిధ రకాల చర్మ సంబంధ సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. 3. శరీర బరువు తగ్గడానికి ఉపశాసం చేయడం ...

Read More »