Home / రివ్యూ రిపోర్ట్

రివ్యూ రిపోర్ట్

స్మార్ట్ ఫోన్ వేడెక్కితే ప్రమాదం

ప్రస్తుతం చాలామంది ఉపయోగించే స్మార్ట్ ఫోన్లలో,గేమ్స్ ఆడుతున్నప్పుడో ఎక్కువసేపు మాట్లాడుతున్నప్పుడో,నెట్ ను బాగా వాడుతున్నప్పుడో,మీ ఫోన్ ని హీట్ అవ్వడం గమనించే వుంటాము అయితే ఒకలిమిట్ ను మించి హీట్ అయితే అది ప్రమాదకరస్థాయిలో ఉన్నట్లు … అప్పుడు మనం జాగ్రత్తపడాలి అది ఎలాగో తెలుసుకుందాం …? *#*#4636#*#* android code ఈకోడ్ ని మీఫోన్లో ప్రెస్ చేయండి భ్యాటరి ఇన్ఫర్మేషన్ వస్తుంది దానిని నొక్కినప్పుడు ఒకడేటా కనిపిస్తుంది దానిలో ...

Read More »

ఆగదు ఎ నిమిషము నీకోసము

ఆగదూ ఆగదూ ఆగదూ ఆగదు ఎ నిమిషము నీకోసము ఆగితే సాగదు ఈ లోకము ముందుకు సాగదు ఈ లోకము ||ఆగదు|| జాబిలి చల్లనని వెన్నెల దీపమని తెలిసినా గ్రహణము రాక మానదు పూవులు లలితమని తాకితే రాలునని తెలిసినా పెనుగాలి రాక ఆగదు హృదయము అద్దమని పగిలితె అతకదని తెలిసినా మృత్యువు రాక ఆగదూ హ హహ హహ హ ఈ మనిషి తపన ఆగదు ||ఆగదు|| జీవితమొక ...

Read More »

నే తొలిసారిగా కలగన్నది

నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవే ప్రియతమా మౌనమో మధుర గానమో తనది అడగవే హృదయమా ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా.. స్నేహమా రెక్కలు తొడిగిన తలపునువ్వే కాదా నేస్తమా ఎక్కడ వాలను చెప్పునువ్వే సావాసమా హద్దులు చెరిపిన చేలిమినువై నడిపే దీపమా వద్దకు రాకని ఆపకిలా అనురాగమా నడకలు నేర్పిన ఆశవు కదా ...

Read More »

వెసిన్ చిత్రోత్సవాలకు గుంటూరు కథ

వెసిన్ చిత్రోత్సవాలకు గుంటూరు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన కథ వెసిన్ చిత్రోత్సవాలకు వెళ్లింది. Here’s a story from the rural village of GUNTUR which makes its way to the international film festival in Venice. Visaranai is the story of how 3 innocent laborers were trapped in a murky robbery case by the Police ...

Read More »

రామ్ చరణ్‌తో ఎన్టీఆర్ ఢీ

రామ్ చరణ్‌తో తలపడేందుకు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధమవుతున్నాడు. రామ్ చరణ్ నటిస్తున్న పేరు ఖరారు కాని చిత్రం (ధృవ పేరు ఖరారైనట్టు సమాచారం), జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న జనతా గరాగే చిత్రం రెండూ ఆగస్టు 12నే విడుదల కానున్నాయి. తమ హీరోల ప్రతాపాన్ని చూసేందుకు అభిమానులు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నారు.

Read More »

ప్రభాస్ అభిమానుల్లో నిరాశ

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చిత్రం యాంగ్రీ యంగ్‌స్టార్ ప్రభాస్ కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పినప్పటికీ, ఆ చిత్రం కోసం ఆయన ఎక్కువ కాలం పాటు ఇతర చిత్రాల్లో నటించలేకపోవడం ఆయన అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఇది చాలదన్నట్టు ప్రస్తుతం బాహుబలి 2 కోసం మరిన్ని చిత్రాలను కూడా త్యాగం చేశారు. ఇలా చేస్తూ పోతే, కెరీర్ ముందుకు సాగదని ఆయన అభిమానులు అంటున్నారు. ఏడాదికి కనీసం రెండు, ...

Read More »

నెంబర్ వన్‌పైనే సమంతా గురి

తెలుగులో నెంబర్ వన్ కథానాయిక స్థానాన్ని ఆక్రమించాలని స్వీట్ క్వీన్ సమంతా లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తమిళంలో కూడా అవకాశాలు బాగానే వస్తున్నప్పటికీ, తెలుగుపైనే ఆమె ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. తమిళంలో ఇటీవల విడుదలైన బెంగళూరు నాట్‌కల్ బాక్సాఫీసులో నిరాశ కలిగించినప్పటికీ తమిళంలో ఇప్పటికీ ఆమెకు ప్రత్యేక క్రేజ్ ఉందనే చెప్పాలి. ప్రముఖ హీరో విజయ్ సరసన తెరిలో నటిస్తున్న ఆమె సూర్యతో 24 చిత్రంలోనూ కథానాయికగా నటిస్తున్నారు. వీటితో ...

Read More »

టాప్ హీరో కిరీటం మహేష్‌ బాబుదే

తెలుగు సినిమాలో ప్రస్తుతం అత్యధికంగా పారితోషికం అందుకుంటున్న కథానాయకుడు మహేశ్ బాబేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమ పురోగతి మాటేమిటే కానీ, బడ్జెట్ , హీరోల పారితోషికాలు మాత్రం శర వేగంగా దూసుకోలుతున్నాయి. ప్రస్తుతం తెలుగు టాప్ స్టార్లలో రూ. 10 కోట్లకు తక్కువ రెమ్యూనరేషన్ ఎవరూ తీసుకోవడం లేదంటే అతిశయోక్తి కాదేమో. కొందరు హీరోలైతే ఇటు భారీ రెమ్యూనరేషన్ తో పాటు శాటిలైట్ ప్రసార హక్కులు, ...

Read More »

తొలి వలపే పదే పదే పిలిచే…

తొలి వలపే పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే తొలి వలపే పదే పదే పిలిచేమదిలో మలలె లు విరిసే…తొలివలపే… ఏమో ఇది ఏమో నీ పెదవుల విరిసే నవుుల పువుుల అందాలు ఆ అందం అనుబంధం నా మనసున నీక ై కాచిన పూసిన కానుకలు || ఏమో ఇది ఏమో || నీ కనుల వెలిగేనే దీపాలు అవి నీ పేేమకు పేరూపాపాలు ||2|| మన ...

Read More »