Home / న్యూస్‌ రౌండప్

న్యూస్‌ రౌండప్

ఎయిర్‌టెల్ అమేజింగ్ ఆఫర్

జియో ప్రకటించిన సరికొత్త ఆఫర్‌కు పోటీగా ఎయిర్‌టెల్ మరో రెండు అమేజింగ్ ఆఫర్లను మార్కెట్‌లో విడుదల చేసింది. అవేంటో చూద్దాం. ప్లాన్ రూ.293 లో భాగంగా రోజూ 1జీబీ డేటా,  84 రోజుల పాటు 84జీబీ డేటా, కాలింగ్‌ సౌకర్యంపై కంపెనీ పరిమితి విధించింది. ఎయిర్‌టెల్‌ టూ ఎయిర్‌టెల్‌ నెంబర్లకు మాత్రమే ఉచిత కాల్స్ వర్తిస్తాయి. ఇది కేవలం ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే. ఫ్లాన్ రూ.449లో భాగంగా రోజూ 1జీబీ ...

Read More »

జూలై 1, 2017లోగా పాన్ కార్డుకి ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి

పాన్ కార్డుకు ఆధార్‌ను జూలై 1, 2017లోగా తప్పనిసరిగా అనుసంధానించాలని, ఆధార్ కార్డుతో అన్ని ప్రభుత్వ సర్వీసులను అనుసంధానించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  జూలై 1, 2017 నుంచి పాన్ కార్డుకు ధరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా ఆధార్‌ను జత చేయవలసి ఉంటుంది. పాన్ కార్డు కలిగిన వారు జూలై 1, 2017లోగా మీ పాన్ కార్డును ఆధార్‌తో తప్పనిసరిగా అనుసంధానించాలి. పాన్ కార్డుకు ఆధార్‌ను ...

Read More »

అగ్రిగోల్డ్‌ కేసులో ఇద్దరు డైరెక్టర్ల అరెస్టు

అగ్రిగోల్డ్‌ కేసులో ఆ సంస్థ డైరెక్టర్లుగా ఉన్న విజయవాడకు చెందిన సవరం శ్రీనివాసరావు(54), విశాఖపట్నానికి చెందిన డొప్పా రామ్మోహన్‌రావు(43)లను విజయవాడలో రాజమండ్రి సీఐడీ అధికారులు శనివారం అరెస్టు చేశారు. సీఐడీ అదనపు ఎస్పీ హరికృష్ణ ఆధ్వర్యంలో అరెస్టు చేసిన. నిందితులిద్దరినీ ఏలూరులోని జిల్లా కోర్టులో హాజరగా.. నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. నిందితులు ఇద్దరినీ ఏలూరులోని జిల్లా జైలుకు తరలించారు. నిందితులు పలు కీలకమైన అంశాలను వెల్లడించారని, అగ్రిగోల్డ్‌ ఆస్తులు ...

Read More »

ప్రేమను నిరాకరించిందని ఫోటోల మార్ఫింగ్

తమ ప్రేమను నిరాకరించిందనే అక్కసుతో ఓ యువతి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌ చేసిన ఉన్మాదిని పోలీసులు అరెస్టు చేశారు. గత ఆరు నెలలుగా సెల్‌ఫోన్‌లో అసభ్యకర సందేశాలు పంపుతూ, సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలను పోస్టింగ్ చేస్తూ వేధిస్తూ ఆ యువతిని భయభ్రాంతులకు గురిచేస్తున్న కొండబోయిన శ్యామ్‌ను సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ హరినాథ్‌ వివరాల ప్రకారం.. ఓ పెళ్లిలో ఓ యువతితో ...

Read More »

ఇక డెబిట్, క్రెడిట్ కార్డులకూ మంగళం

త్వరలో ఏటీఎం, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ అభిప్రాయపడ్డారు. లావాదేవీలకు మొబైల్‌ వ్యాలెట్లు, బయోమెట్రిక్‌ పద్ధతులు వినియోగిస్తుండటం ఇందుకు ప్రధాన కారణమన్నారు. ట్రేడింగ్‌ అండ్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫెసిలిటేషన్‌ సర్వీసెస్‌(టీఐఎఫ్‌ఎస్‌) ప్రారంభ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత వృద్ధిలో టెక్నాలజీ కీలకమని అన్నారు. బ్యాంకింగ్‌ సేవలు దాదాపు నిర్జీవమైనట్లే. వచ్చే మూడు, నాలుగేళ్లలో ఈ రంగంలో టెక్నాలజీ మరింత విస్తృతమవుతుంది. లావాదేవీలు మొబైల్‌ ...

Read More »

విశాఖపట్నం-తిరుపతి మధ్య కొత్త విమాన సేవ

అలయన్స్‌ ఎయిర్‌ విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల మధ్య కొత్త విమాన సేవను ప్రారంభించింది. బుధవారం మినహా ఈ సర్వీసు రోజూ ఉంటుంది. ఉదయం 6.30 గంటలకు విశాఖలో బయలుదేరి విజయవాడ మీదుగా తిరుపతికి ఉదయం 9 గంటలకు చేరుతుంది. మళ్లీ తిరుపతిలో 9.25 గంటలకు బయలుదేరి విశాఖపట్నంకు 11.55 గంటలకు చేరుతుంది.

Read More »

రూపాయికే 17.5 కిమీల బస్సు ప్రయాణం

అవును. మీరు వింటున్నది అక్షరాలా నిజం. కోల్‌కతలో ఓ ప్రైవేటు సంస్ధ ప్రయాణీకులకోసం దేశంలోనే అత్యంత చవకైన ఛార్జీలతో ఈ బస్సు సేవలను ప్రారంభించింది. ఆవుపేడతో తయారైన బయోగ్యాస్ ఆధారంగా నడిచే ఈ బస్సును ఫియోనిక్స్ ఇండియా రిసెర్చ్ అండ్ డెవ్‌లప్‌మెంట్ కంపెనీ ప్రవేశపెట్టింది. రూ. 13లక్షల వ్యయంతో 54 సీట్లుండేలా అశోక్ లేలాండ్ కంపెనీ ద్వారా తయారు చేసిన ఈ బస్సు కోల్‌కతలోని ఉల్టాడంగా, గరియాల మధ్య సేవలు ...

Read More »

వైష్ణోదేవి యాత్రీకులకు శుభవార్త

ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించాలనుకునే భక్తులకు హెలికాఫ్టర్ ప్రయాణం చార్జీలను తగ్గించాలని నిర్ణయించినట్టు ఆలయ బోర్డు తెలిపింది. ఆ ప్రకారం కాట్రా-సాంజిచాట్ మధ్య ఒకవైపు ప్రయాణ చార్జీగా ప్రస్తుతం రూ.1170 (పన్నులతో కలిపి) వసూలు చేస్తుండగా, ఏప్రిల్ 1నుంచి దానిని రూ.1077 (పన్నులతో కలిపి)గా తగ్గించనున్నట్టు తెలిపింది. తిరుగుప్రయాణం చార్జీలు కూడా గత మూడేళ్లతో పోలిస్తే తక్కువగానే ఉంటాయని మాతా వైష్ణోదేవి మందిర బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి అజీత్ ...

Read More »

పది తర్వాత పక్కా ప్రణాళిక

పదో తరగతి పూర్తి చేసిన తర్వాత విిిద్యా జీవితాన్ని ఎలా మలచుకోవచ్చనేేే దానిిిిపైై అవగాహన కోసం...

Read More »