Home / ధర్మ సందేశ్

ధర్మ సందేశ్

యోగ సాధనలో మంచి ఫలితాలకోసం…

యోగా సాధనలో భాగంగా కొన్ని శరీరక, మానసిక నియమాలు తప్పని సరిగా ఆచరించాలి.ఉదయం యోగాను అభ్యసించేటప్పుడు మనస్సు ప్రశాంతంగా, తాజాగా, శరీరం తేలికగా ఉండాలి. ఉదయం పడక నుంచి లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకోవడంలో భాగంగా ముఖం, నాసికా రంధ్రాలు, గొంతును బాగా శుభ్రం చేసుకోవాలి. కాలకృత్యాల అనంతరం ఓ గ్లాసు గోరువెచ్చని నీళ్లను తాగిన తర్వాత యోగాను ప్రారంభించాలి. యోగావల్ల డిప్రెషన్ పోయి అంతర్గత శక్తిని పుంజుకోవాలే తప్ప ...

Read More »

శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి

ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచే నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం శుచ్యై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయ్యై ...

Read More »

దత్తాత్రేయ స్మరణం…సర్వపాప హరణం

గురుతత్వానికి ఆది గురువు దత్తాత్రేయస్వామి. దత్తాత్రేయుని భక్తితో స్మరించిన సమస్త పాపములు హరించబడుతాయి. ఆయనను పూజలతో సేవించకపోయినా కేవలం పవిత్ర భావనతో, భక్తిశ్రద్ధలతో దత్తత్రేయస్వామి అని స్మరిస్తే చాలు, ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని రక్షించి మనం కోరిన కోరికలు తీరుస్తాడు అని ప్రతీతి. దత్త జయంతి రోజున తెల్లవారు జామున భక్తులు నదీస్నానం లేదా సేలఏటి స్నానం చేయాలి. దత్తత్రేయస్వామికి షోడశోపచారాలతో పూజ చేయాలి. ఈ ...

Read More »

డబ్బులు దాచే ధన స్థలం…ధనలక్ష్మీ రాకకు మార్గం

డబ్బును ఎక్కడపడితే అక్కడ పెట్టరాదు. ఇలా చేస్తే ధనలక్ష్మీ ఇంటి నుండి బయటకు వెళ్తుంది అనడంలో సందేహం లేదు. ప్రత్యేకించి కొన్ని దిక్కుల్లో, ప్రదేశాల్లో మాత్రమే పెట్టాలి. అప్పుడే ధనలక్ష్మి ఇంట్లో తిష్ట వేస్తుంది. తూర్పు దిశలో డబ్బు లాకర్ పెట్టాలి. అయితే లాకర్‌లో చెత్తా చెదారం, దుమ్ము ధూళి ఉంచకూడదు. పడమర దిశలోనగలు పెట్టుకోండి. ఉత్తర దిశలో నగలు, డబ్బు పెట్టాలి. దక్షిణం దిశగా డబ్బు పెట్టకూడదు. బాత్‌రూం ...

Read More »

ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం!

శ్రీమహావిష్ణువు పాదాల దగ్గర కూర్చుని ఉండే లక్ష్మీదేవి ఫోటోను పూజిస్తే వెంటనే అమ్మవారి కటాక్షం కలుగుతుంది. తామర పువ్వులో కూర్చుని ఉండే లక్ష్మీదేవి పటాన్ని ఎర్రని పట్టు వస్త్రంలో చుట్టి డబ్బు భద్రపరిచే లాకర్‌లో ఉంచితే భవిష్యత్తులో డబ్బుకు సంబంధించి సమస్యలు ఏర్పడవు. లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినప్పుడు ఫలితం దక్కాలంటే పూజలో వినియోగించే దక్షిణాదిముఖ శంఖం, కుంకుమ, బియ్యాన్ని ఎర్రని వస్త్రంలో చుట్టి పెట్టాలి. ఆశోక పత్ర తోరణంను ఇంటి ...

Read More »

ఉమామహేశ్వర స్తోత్రం

నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం   నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం నమస్కృతాభీష్టవరప్రదాభ్యాం నారాయణేనార్చితపాదుకాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం   నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం విరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యాం విభూతిపాటీరవిలేపనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం   నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యాం జంభారిముఖ్యైరభివందితాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం   నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం పంచాక్షరీపంజరరంజితాభ్యాం ప్రపంచసృష్టిస్థితిసంహృతాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం   నమః శివాభ్యామతిసుందరాభ్యాం అత్యంతమాసక్తహృదంబుజాభ్యాం అశేషలోకైకహితంకరాభ్యాం ...

Read More »

శివుని శివరాత్రి రోజు పూజిస్తే…దారిద్ర్యం తొలుగుతుంది

శివునికి శివరాత్రి రోజున నదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి శివరాత్రి రోజు రాత్రంతా శివార్చన చేసి, ఆ రాత్రి జాగారం చేసి ప్రత్యూష సమయంలో శివుని పూజించాలి. అలా శివార్చన చేసి మరుసటి రోజు తమ శక్తి మేర ఫలాన్ని దానం చేయాలి. ఇలాచేస్తే వారికి దారిద్ర్యము తొలగిపోయి సంకల సంపదలు ప్రాప్తిస్తాయి. వారు సుఖసంతోషాలతో జీవిస్తారు.

Read More »

శ్రీలక్ష్మి స్తోత్రం పఠనం…దారిద్ర్యం నిర్మూలనకు మార్గం

కింది స్తోత్తము ప్రతి రోజూ పఠిస్తే దారిద్య్రం తొలగి ధనప్రాప్తి కలుగుతుంది. సువర్ణవృద్ధిం కురుమేగృహే శ్రీః కళ్యాణవృద్ధిం కురుమేగృహే శ్రీః విభూతి వృద్ధిం కురుమేగృహేశ్రీః సౌభాగ్యవృద్ధిం కురుమేగృహే శ్రీః శ్రీశాంఘ్రి భక్తిం హరిధ్యానదాస్యం ప్రసన్న మంత్రార్థదృఢై కనిష్ఠాం గురోస్మృతింనిర్మల బోధబుద్ధం ప్రదేహి మేదేహి పరం పదం శ్రీః పృధ్వీ పతిత్వం పురుషోత్తమత్వం విభూతి వాసం వివిదార్ధ సిద్ధిమ్ సంపూర్ణ సిద్ధిం బహువర్షభోగాం ప్రదేహిమే భార్గవి జన్మ జన్మనీ య ఏక ...

Read More »

శివ నామ స్మరణతో పాప పరిహారం..పుణ్యఫలదాయకం

పాపముల నుండి విముక్తి పొంది పుణ్యఫలాలు కలగాలంటే శివనామస్మరణ చేయడమే ఉత్తమమైన మార్గంగా పెద్దలు చెబుతారు. శివుని ఈ శ్లోకంతో రోజూ పూజింజి సేవించిన వారికి పుణ్యఫలాలతో పాటు కార్యసిద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అధి శివునికి ఇష్టమైన సోమవారం లేదా శివరాత్రి రోజు లేదా ప్రదోష కాలంలో శివాలయంలో స్తుతిస్తే అనుకున్న కార్యాలు నెరవేరతాయి. ఓం శివాయ గురవే నమః | ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి ...

Read More »

దేవతార్చనలో పుష్పాల ప్రత్యేకత

దేవతలను పూజించడంలో పుష్పాలకు ఒక ప్రత్యేకత ఉంది. పుష్పాలలో కొన్నింటిని మాత్రమే దేవాతార్చనకు ఉపయోగిస్తారు. వినాయకుడిని గరికతో పూజిస్తారు. వినాయకుడికి పుష్పాలలో అయితే మందార, తామర, రోజాలచే పూజిస్తారు.  సుబ్రమణ్యస్వామిని మల్లి, సూర్యకాంతి, తెలుపు తామర, సంపెంగ, కాకడాలు వంటి పుష్పాలతో పూజిస్తారు. అంతేకాక అష్టపుష్పాలతో కూడా సుబ్రమణ్యస్వామిని అర్చన చేస్తారు. మహావిష్ణువును తామర పువ్వులు, సంపెంగ, సన్నజాతి పువ్వులతో పూజిస్తే.. సకలసంపదలు చేకూరుతాయి. తామర పువ్వుకు ప్రత్యేక స్థానం ...

Read More »