Home / జాబ్ అలెర్ట్స్

జాబ్ అలెర్ట్స్

గృహ నిర్మాణ సంస్థలో ఉద్యోగావకాశాలు

గృహ నిర్మాణ సంస్థలో అవుట్‌ సోర్సింగ్‌ విధానంపై వర్క్‌ ఇన్‌స్పెక్టర్లుగా పనిచేయడానికి ఆసక్తి గలవారు ఏప్రిల్‌ ఒకటో తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని మహర్షి అభ్యుదయ సేవా సంస్థ(మాస్‌) అధ్యక్షుడు జ్ఞానశేఖర్‌రెడ్డి మంగళ వారం ఓ ప్రకటనలో తెలిపారు. బీటెక్‌ సివిల్‌, డిప్లమో సివిల్‌, ఐటీఐలో డ్రాఫ్ట్‌మెన్స సివిల్‌, ఇంటర్మీడియట్‌లో ఒకేషనల్‌, కనస్ట్రక్షన్ టెక్నాలజీ కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. విద్యార్హత కలిగిన వారు తమ బయోడేటాలను ‘మహర్షి అభ్యుదయ సేవా ...

Read More »