Home / ఈవ్స్ స్పెషల్

ఈవ్స్ స్పెషల్

ఫేస్‌బుక్‌తో జాగ్రత్త!

ఈ మధ్య కాలంలో ఫేస్‌బుక్‌, వాట్సప్‌ ఖాతాల ద్వారా అపశ్రుతి జరిగి చాలా మంది బాధపడుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఎక్కువ శాతం మగవారితో పోల్చితే ఆడవారికే ప్రమాదం పొంచి ఉంది. విద్యార్థినులు, యువతులు, మహిళలు ఎక్కువగా ఫేస్‌బుక్‌, వాట్సప్‌ అభ్యంతరకరమైన పోస్టింగ్‌ల ద్వారా బాధపడుతున్నారు. మనము సాంకేతిక వరిజ్ఞానం పెరిగిందని సంతోషించాలో లేక బాధపడాలో తెలియడం లేదు. ఆడవారిని లక్ష్యంగా ఫేస్‌బుక్‌, వాట్సప్‌లలో ఇబ్బందికరమైన పోస్టింగ్‌లు పెరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు ...

Read More »

భార్య మాటకు విలువ

భార్య, భర్తలో సగ భాగమంటారు. అంటే ప్రతి భర్త తన జీవితంలో భార్యను బాధ్యతగా చూచుకోవడమేకాక ఆమెను గౌరవించడంతోపాటు, ఆమె మాటకు విలువనివ్వాలి. అప్పుడు పై మాటకు అర్థం ఉంటుంది. భర్త, భార్యకు ఇవ్వవలసిన విలువలు 1) భార్యను బయటవారు లేదా ఇతరుల ముందు మట్లాడునప్పుడు గౌరవం ఇవ్వాలి. 2) భార్య ఏదైనా సమస్య మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు నిర్లక్ష్యంగా న్యూస్‌పేపర్‌గానీ, పుస్తకంగానీ చదవకండి. 3) భార్య టివీ చూస్తునప్పుడు ...

Read More »

చర్మం నల్లబడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

వాతావరణంలో మార్పులు, ఎండా వల్ల చర్మం నల్లబడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. చలికాలంలో చర్మం పగుళ్ళు, ఎండకాలంలో చర్మం టానింగ్‌ సమస్యలకు గురవుతుంది. అంతేగాక నల్లబడుతుంది. ఇటువంటి టానింగ్‌ చర్మ సమస్యను నివారించడానికి వంటింటి వైద్యం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ చిట్కా అరగంటలో స్కిన్‌ టాన్‌ను నివారిస్తుంది.మొదట కొద్దిగా పంచదార పొడిని తీసుకోవాలి. అందులో రోజ్‌ వాటర్‌ మరియు ఆలివ్‌ నూనె రెండు కలిపి బయట ...

Read More »

యువతిపై ఆటోడ్రైవర్ అసభ్య ప్రవర్తన

ఆటోను దారి మళ్లించి, ఓ యువతిపై అసభ్యంగా ప్రవర్తించేందుకు డ్రైవర్ ప్రయత్నించిన ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో చోటు చేసుకుంది. విశాఖపట్నంకు చెందిన బీటెక్‌ చదివిన ఆ యువతి హైటెక్‌ సిటీ సమీపంలోని కొండా పూర్‌లో స్నేహితుల వద్ద ఉంటూ, కూకట్‌పల్లి పీజీ గ్రీన్‌హోంలోని ట్రైనింగ్‌ సెంటర్‌లో చేరింది. సంగా రెడ్డి జిల్లా కందిలోని ఐఐటీలో తన స్నేహితుల వద్దకు వెళ్లే క్రమంలో కంది బస్టాప్‌ నుంచి ఆటోలో బయలుదేరింది. ...

Read More »

ప్రేమను నిరాకరించిందని ఫోటోల మార్ఫింగ్

తమ ప్రేమను నిరాకరించిందనే అక్కసుతో ఓ యువతి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌ చేసిన ఉన్మాదిని పోలీసులు అరెస్టు చేశారు. గత ఆరు నెలలుగా సెల్‌ఫోన్‌లో అసభ్యకర సందేశాలు పంపుతూ, సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలను పోస్టింగ్ చేస్తూ వేధిస్తూ ఆ యువతిని భయభ్రాంతులకు గురిచేస్తున్న కొండబోయిన శ్యామ్‌ను సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ హరినాథ్‌ వివరాల ప్రకారం.. ఓ పెళ్లిలో ఓ యువతితో ...

Read More »

సుకన్య సంవృద్ది యోజనతో రూ.75లక్షలు

మీకు 10 సంవత్సరాల లోపు అమ్మాయి ఉందా? అయితే మీకో శుభవార్త. నిజంగానే ఇది శుభవార్త, ఆడపిల్లల్ని కన్నవారికి ఓ ఆర్థిక భరోసా…. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కీమ్ సుకన్య సంవృద్ది యోజన..ఈ స్కీమ్ లో మీరు నెలకు కొంత డబ్బు జమా చేసినట్లైతే మీ పాప చదువు లేదా పెళ్లి వరకు దానికి నాలుగు రెట్ల డబ్బును పొందవచ్చు. మీ ఇంట్లో 10 సంవత్సరాలలోపు పాప ఉంటే….ఈ స్కీమ్ ...

Read More »

జుట్టు సమస్యలకు విరుగుడు

కొబ్బరినూనెలో వెల్లుల్లి కొబ్బరినూనెలో వెల్లుల్లిపాయలను వేసి ఉడికించాలి. ఆపైన వడకట్టి, నూనెను సీసాలో నిల్వ చేసుకొని రోజూ రాసుకుంటూ ఉంటే వెంట్రుకలు క్రమంగా నల్లబడతాయి. జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే… ఉల్లిపాయను మెత్తని పేస్ట్‌లా చేసి, దానిలో కాసింత తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి. కొన్నాళ్లపాటు వారానికోసారి ఇలా చేస్తే ఫలితముంటుంది. దుమ్ము, ధూళి పేరుకుపోయి ఒక్కోసారి జుట్టు నిస్సారంగా తయారైతే… అలాంటప్పుడు ...

Read More »

గ్రామీణ మహిళలకు ఉపాధి శిక్ష‌ణ

గ్రామీణ మ‌హిళ‌ల‌కు చెవులీలు, చైన్లు త‌యారీలో శిక్ష‌ణ ఇస్తున్న ప‌ద్మ‌శ్రీ గారు # విశ్వ‌మాన‌వ‌వేదిక విజ్ఞ‌ప్తి మేర‌కు హైద‌రాబాద్ నుంచి రాక‌ # నెల రోజుల పాటు కొన‌సాగనున్న శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలు ఆధునిక మ‌హిళ చ‌రిత్రని పున‌ర్లిఖిస్తుంద‌న్న నినాదంతో గ్రామీణ మ‌హిళ‌ల‌కు విశ్వమాన‌వ‌వేదిక స్వయం ఉపాధి కార్య‌క్ర‌మాలు ప్రారంభించించిన విష‌యం తెలిసిందే. వివిధ అంశాల్లో నైపుణ్యం ఉన్న వ్య‌క్తులు గ్రామీణ మ‌హిళ‌ల‌కు స్వ‌యం ఉపాధి పొందేలా శిక్ష‌ణ ఇప్పించాల‌ని విశ్వ‌మాన‌వ‌వేదిక ...

Read More »

నడుంనొప్పి నివారణకు మార్గాలు

మహిళల్ని ఎక్కువగా వేధించే ఆరోగ్య సమస్యల్లో నడుంనొప్పి కూడా ఒకటి. ఇంట్లో రోజువారీ పనులు చేయడం వల్ల, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం వల్ల వచ్చే నడుమునొప్పి.. లేదా నెలసరి సమయంలో సాధారణంగా వచ్చే నొప్పి ఇలాంటి మహిళల జీవితాల్లో సహజం.. ఈ నొప్పి నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి చాలామంది మహిళలు రకరకాల క్రీములను ఆశ్రయిస్తుంటారు. అయితే వీటి ప్రభావం కొద్దిసేపటికే పరిమితం కావచ్చు. వీటివల్ల నొప్పి పూర్తిగా ...

Read More »