Home / రివ్యూ రిపోర్ట్ / స్మార్ట్ ఫోన్ వేడెక్కితే ప్రమాదం

స్మార్ట్ ఫోన్ వేడెక్కితే ప్రమాదం

ప్రస్తుతం చాలామంది ఉపయోగించే స్మార్ట్ ఫోన్లలో,గేమ్స్ ఆడుతున్నప్పుడో
ఎక్కువసేపు మాట్లాడుతున్నప్పుడో,నెట్ ను బాగా వాడుతున్నప్పుడో,మీ ఫోన్ ని హీట్ అవ్వడం గమనించే వుంటాము అయితే ఒకలిమిట్ ను మించి హీట్ అయితే అది ప్రమాదకరస్థాయిలో ఉన్నట్లు అప్పుడు మనం జాగ్రత్తపడాలి అది ఎలాగో తెలుసుకుందాం …?

*#*#4636#*#* android code
ఈకోడ్ ని మీఫోన్లో ప్రెస్ చేయండి భ్యాటరి ఇన్ఫర్మేషన్ వస్తుంది దానిని నొక్కినప్పుడు
ఒకడేటా కనిపిస్తుంది దానిలో

Battery temperature 40-42°C
స్థాయిని దాటితే చాల ప్రమాదకరం
చెప్పలేం… “ఏమైనాకావచ్చు ….
అస్థాయినుంచి సాదారణస్తాయికి రావాలంటే,మనం ఆడుతున్న గేమ్స్ కానీవండి నెట్ కాల్స్ కానీవండి వెంటనే ఆపేయండి.. వీలైనంతగా ఈవిషయాన్ని మీతోటివారితో షేర్ చేసితెలపండి
సౌజన్యం- రఘునాథరెడ్డి (ఫేస్ బుక్ ద్వారా)

Check Also

ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ‘బై నౌ పే లేటర్’ ఆఫర్

ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్ కొనుగోలుదారులకు మరింత చేరువయ్యేందుకు ఫ్లిప్‌కార్ట్, ‘బై నౌ పే లేటర్’ అనే పేరుతో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *