Home / ప్రాఫిట్ గురు / రూ. 20వేల బ్యాలెన్స్ ఉంటే… క్రెడిట్ కార్డు

రూ. 20వేల బ్యాలెన్స్ ఉంటే… క్రెడిట్ కార్డు

కేవలం ఖాతాలో రూ. 20వేల కనీస బ్యాలెన్స్ ఉంటే క్రెడిట్ కార్డు ఇస్తామని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. డిజిటల్‌ లావాదేవీలు, క్రెడిట్‌ కార్డుల వినియోగాన్ని ఉంచే ఉద్దేశ్యంతో ఉన్నతి అనే పధకాన్ని ప్రారంభించిన ఎస్బీఐ, ఆ పధకం కిందా కొత్త క్రెడిట్ కార్డులు పొందేవారికి నాలుగేళ్ల పాటు ఎలాంటి వార్షిక ఫీజు వసూలు చేయబోమని తెలిపింది. అంతే కాకుండా కార్డు జారీ చేయడానికి ఎలాంటి క్రెడిట్‌ హిస్టరీనీ పరిశీలించరు. ఈ ఉన్నతి పధకం క్రెడిట్‌ కార్డుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి దోహదపడుతోందని ఈ సంధర్భంగా ఎస్‌బీఐ ఛైర్మన్ అరుంధతి భట్టాచార్య ప్రకటించారు.

Check Also

రూ. 249లతో రోజుకు 10జీబీ డేటా

బీఎస్‌ఎన్ఎల్ తన బ్రాండ్‌బ్యాండ్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ‘అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ యట్ 249’ పేరుతో నెలరోజుల పాటు రోజుకి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *