Home / ప్రాఫిట్ గురు / రూ. 249లతో రోజుకు 10జీబీ డేటా

రూ. 249లతో రోజుకు 10జీబీ డేటా

బీఎస్‌ఎన్ఎల్ తన బ్రాండ్‌బ్యాండ్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ‘అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ యట్ 249’ పేరుతో నెలరోజుల పాటు రోజుకి 10జీబీ డాటాను అందిస్తున్నట్లు ప్రకటించింది. అంటే నెలకి రూ. 249 చెల్లిస్తే రోజుకి డౌన్‌లోడ్, బ్రౌజింగ్ కోసం 10జీబీ డాటాను వాడుకోవచ్చు. కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ పొందడానికి టోల్ ఫ్రీ నంబర్ 1800 345 1500ని సంప్రదించాలి.

Check Also

ఐఫోన్లలో మెమొరీ ఆదా సౌలభ్యం

ఐఓఎస్‌ తాజా వెర్షన్‌ ‘10.3’ను ఫోన్‌లో అప్‌డేట్‌ చేసుకుంటే కొన్ని జీబీల మెమొరీని ఆదా చేసుకునే వీలుంటుంది. అంటే.. ఇప్పటికే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *