Home / యంగ్ తరంగ్ / దేశ సేవకు ఉచిత శిక్షణ

దేశ సేవకు ఉచిత శిక్షణ

లక్షల్లో వేతన ఉద్యోగం దొరికితే ఒక వ్యక్తి ,అతడికుటుంబం బాగుపడుతుంది. మంచి ఉద్యోగితో సంస్థ బాగుపడుతుంది. మరి సమాజం, ఈ దేశం బాగుపడాలంటే?
ఓ మంచి సమర్ధుడైన నాయకుడు కావలి. ఆ.. మేటి నేతగా మిమ్మల్ని మేం తీర్చిదిద్దుతాం. మీరు సిద్ధమా? అని యువతకు ఆహ్వానం పలుకుతోంది ఓ యువసంస్థ. జాతి నిర్మాణంలో యువతను భాగస్వాములు చేయడానికి సమాయత్తం చేస్తామంటోంది. ఎంపిక చేసిన వారిని “ది ఇండియా ఫెలో ప్రోగ్రామ్”పేరుతో వివిధ అంశాల్లో13నెలల పాటు శిక్షణనిస్తారు.ఆయరంగాల్లో నిపుణులు, సామాజికవేత్తలు మిమ్మల్ని సానబెడతారు. నాయకత్వ లక్షణాలు, దేశ అభివృద్ధి పథకాల రూపకల్పన ,అభివృద్ధి పథకాల్లో నూతన పోకడలు, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితుల అధ్యయనం, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు-పరిష్కారా మార్గాలు, తదితర అంశంలో మెటిగా తీర్చిదిద్దుతారు. శిక్షణ సమయంలో 15000/-పాకెట్ మని కుడా ఇస్తారు.
ఈ శిక్షణ క్రమంగా ప్రతి సంవత్సరం కొనసాగుతూ ఉంటుంది ప్రయత్నించండి.
వివరాలకుwww. India fellow. org/about-the-fellowship/apply-now
సౌజన్యం శివకుమార్ యనుమల (ఫేస్ బుక్ ద్వారా)

Check Also

ఎయిర్‌టెల్ అమేజింగ్ ఆఫర్

జియో ప్రకటించిన సరికొత్త ఆఫర్‌కు పోటీగా ఎయిర్‌టెల్ మరో రెండు అమేజింగ్ ఆఫర్లను మార్కెట్‌లో విడుదల చేసింది. అవేంటో చూద్దాం. ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *