Home / ధర్మ సందేశ్ / డబ్బులు దాచే ధన స్థలం…ధనలక్ష్మీ రాకకు మార్గం

డబ్బులు దాచే ధన స్థలం…ధనలక్ష్మీ రాకకు మార్గం

డబ్బును ఎక్కడపడితే అక్కడ పెట్టరాదు. ఇలా చేస్తే ధనలక్ష్మీ ఇంటి నుండి బయటకు వెళ్తుంది అనడంలో సందేహం లేదు. ప్రత్యేకించి కొన్ని దిక్కుల్లో, ప్రదేశాల్లో మాత్రమే పెట్టాలి. అప్పుడే ధనలక్ష్మి ఇంట్లో తిష్ట వేస్తుంది.

తూర్పు దిశలో డబ్బు లాకర్ పెట్టాలి. అయితే లాకర్‌లో చెత్తా చెదారం, దుమ్ము ధూళి ఉంచకూడదు. పడమర దిశలోనగలు పెట్టుకోండి. ఉత్తర దిశలో నగలు, డబ్బు పెట్టాలి. దక్షిణం దిశగా డబ్బు పెట్టకూడదు. బాత్‌రూం ఎదురుగా డబ్బులు పెట్టకూడదు. బీరువాలో రెండు ఏనుగుల బొమ్మ ఉన్న లక్ష్మీదేవిని మాత్రమే పెట్టుకోవాలి. వాటర్ ఫౌంటెయిన్‌ను లివింగ్ రూములో ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకోవాలి. ఫౌంటెయిన్ ప్రక్కనే ఆక్వేరియం ఉండేలా చూసుకోవాలి. ఆక్వేరియంలో డ్రాగన్ ఫిష్ పెంచుకుంటే సిరిసంపదలు తిష్ట వేస్తాయి

Check Also

యోగ సాధనలో మంచి ఫలితాలకోసం…

యోగా సాధనలో భాగంగా కొన్ని శరీరక, మానసిక నియమాలు తప్పని సరిగా ఆచరించాలి.ఉదయం యోగాను అభ్యసించేటప్పుడు మనస్సు ప్రశాంతంగా, తాజాగా, ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *