Home / హ్యాపీ న్యూస్ / ఇన్ఫో-న్యూస్ / చేపలు తింటే గుండె జబ్బులకు దూరం

చేపలు తింటే గుండె జబ్బులకు దూరం

కనీసం వారానికి రెండుసారైనా చేపలు తినడం వల్ల గుండెజబ్బులు, షుగర్, పక్షవాతాన్ని దగ్గరకు రానివ్వదు. మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం రావడానికి బొజ్జ, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయి పెరగటం, మంచి కొలెస్ట్రాల్‌ తగ్గటం, ట్రైగ్జిరైడ్లు ఎక్కువ కావటం వంటివి కారణంగా చెప్పవచ్చు.

అయితే చేపలు ఎక్కువ తింటే బాన పొట్ట, అధిక రక్తపోటు వంటివి రావటం తగ్గుతుంది అని నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, గుండెజబ్బును తగ్గించడంలో చేప నూనె మాత్రలు బాగా ఉపయోగపడుతాయి. అయితే చేపల వంటకాల్లో అధిక నూనెను వాడకూడదు. చేపల్ని ఆహారంలో తినడం గుండెజబ్బుకేకాక  పెద్దపేగు క్యాన్సర్ కూడా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజా అధ్యయనంలో భాగంగా చేపల అధికంగా తింటే పెద్దపేగు, మలద్వార క్యాన్సర్ల ముప్పూ తగ్గుతుంది.

Check Also

వాట్సప్‌లో రాబోతున్న మరిన్నికొత్త ఫీచర్లు

వాట్సప్ కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులో తేనుందే. ఆ రాబోవు ఫీచర్లు ఏంటో చూద్దాం. యూట్యూబ్‌ వీడియో ప్లే ఐఓఎస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *