Home / slideshow / కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం గడిపేవాళ్లకు…

కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం గడిపేవాళ్లకు…

కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం గడిపేవారు, పనిచేసేవారు కళ్లజోడు తప్పనిసరిగా వినియోగించాలని వైద్యలు సూచిస్తున్నారు. వాడే కళ్లజోడు సాధారణ,  పవర్ అద్దాలైనా వేసుకోవచ్చు.

ప్రతి 20 నిమిషాలకొకసారి చూపును మళ్లించాలి. దూరంగా ఉన్న వాతావరణాన్ని ఐదు నిమిషాల పాటు చూడాలి. ఇలా చేస్తే కంటి సమస్యలను దూరం అవుతాయి.

కంటి సమస్యలు మధుమేహం ఉన్నవారిలో అధికంగా ఉంటాయి. రెటీనాలోని రక్తనాళాల్లో ఏర్పడే సమస్యల వల్ల కంటి సమస్యలు వస్తాయి. అందుచేత కంప్యూటర్‌పై ఎక్కువ సమయం గడిపేవారు అదే పనిగా తధేకంగా చూడక అప్పడప్పుడు దృష్టిని మళ్లించాలి. కంటికి వ్యాయామం చేయాలి. కంటి సమస్యలకు దూరంగా ఉండాలంటి డాక్టర్ సలహాల మేరకు కళ్లజోడును వాడాలి.

Check Also

వాట్సప్‌లో రాబోతున్న మరిన్నికొత్త ఫీచర్లు

వాట్సప్ కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులో తేనుందే. ఆ రాబోవు ఫీచర్లు ఏంటో చూద్దాం. యూట్యూబ్‌ వీడియో ప్లే ఐఓఎస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *