Home / ప్రాఫిట్ గురు / ఐఫోన్లలో మెమొరీ ఆదా సౌలభ్యం

ఐఫోన్లలో మెమొరీ ఆదా సౌలభ్యం

ఐఓఎస్‌ తాజా వెర్షన్‌ ‘10.3’ను ఫోన్‌లో అప్‌డేట్‌ చేసుకుంటే కొన్ని జీబీల మెమొరీని ఆదా చేసుకునే వీలుంటుంది. అంటే.. ఇప్పటికే ఫోన్‌లో మెమొరీ పూర్తిగా నిండిపోయిందనుకుంటే.. ఓఎస్‌ను అప్‌డేట్‌ చేసిన తర్వాత కొన్ని జీబీల ఖాళీ చూపిస్తుంది. ఈ ఫీచర్‌ కోసం యాపిల్‌ కొత్త ఫైల్‌ సిస్టంను ప్రవేశపెట్టింది. మెమొరీ ఆదాతో పాటు ఫోన్‌ వేగం కూడా పెరుగుతుందని సంస్థ చెబుతోంది. 

ఐఫోన్‌ 5, ఐప్యాడ్‌ 2, ఐప్యాడ్‌ మిని 2, ఐప్యాడ్‌ ప్రొ, 6వ జెనరేషన్‌ ఐపాడ్‌ టచ్‌ లేదా ఆ తర్వాత వచ్చిన మోడల్‌ యాపిల్‌ గ్యాడ్జెట్లన్నింటిలో ఐఓఎస్‌ 10.3ని అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఈ ఓఎస్‌ను అప్‌డేట్‌ చేసుకునేందుకు ఐఫోన్ల స్క్రీన్లపై పాప్‌అప్‌ అలర్ట్‌లు వచ్చి ఉంటాయి. అలా రాని వారు ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లిమ్యాన్యువల్‌గా అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

Check Also

రూ. 249లతో రోజుకు 10జీబీ డేటా

బీఎస్‌ఎన్ఎల్ తన బ్రాండ్‌బ్యాండ్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ‘అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ యట్ 249’ పేరుతో నెలరోజుల పాటు రోజుకి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *