Home / slideshow / ఎయిర్‌టెల్ అమేజింగ్ ఆఫర్

ఎయిర్‌టెల్ అమేజింగ్ ఆఫర్

జియో ప్రకటించిన సరికొత్త ఆఫర్‌కు పోటీగా ఎయిర్‌టెల్ మరో రెండు అమేజింగ్ ఆఫర్లను మార్కెట్‌లో విడుదల చేసింది. అవేంటో చూద్దాం.

ప్లాన్ రూ.293 లో భాగంగా రోజూ 1జీబీ డేటా,  84 రోజుల పాటు 84జీబీ డేటా, కాలింగ్‌ సౌకర్యంపై కంపెనీ పరిమితి విధించింది. ఎయిర్‌టెల్‌ టూ ఎయిర్‌టెల్‌ నెంబర్లకు మాత్రమే ఉచిత కాల్స్ వర్తిస్తాయి. ఇది కేవలం ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే.

ఫ్లాన్ రూ.449లో భాగంగా రోజూ 1జీబీ డేటా,  84 రోజుల పాటు 84జీబీ డేటా, అన్ని నెంబర్లకు అపరిమిత ఎస్టీడీ, లోకల్‌ కాల్స్‌ వర్తిస్తాయి.

ఈ రెండు ప్లాన్లు నూతనంగా ఎయిర్‌టెల్ కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది.  ఎయిర్‌టెల్ కనెక్షన్ వాడుతున్న వినియోగదారులకు వర్తించదు.

Check Also

వాట్సప్‌లో రాబోతున్న మరిన్నికొత్త ఫీచర్లు

వాట్సప్ కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులో తేనుందే. ఆ రాబోవు ఫీచర్లు ఏంటో చూద్దాం. యూట్యూబ్‌ వీడియో ప్లే ఐఓఎస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *