Home / ధర్మ సందేశ్ / ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం!

ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం!

శ్రీమహావిష్ణువు పాదాల దగ్గర కూర్చుని ఉండే లక్ష్మీదేవి ఫోటోను పూజిస్తే వెంటనే అమ్మవారి కటాక్షం కలుగుతుంది. తామర పువ్వులో కూర్చుని ఉండే లక్ష్మీదేవి పటాన్ని ఎర్రని పట్టు వస్త్రంలో చుట్టి డబ్బు భద్రపరిచే లాకర్‌లో ఉంచితే భవిష్యత్తులో డబ్బుకు సంబంధించి సమస్యలు ఏర్పడవు. లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినప్పుడు ఫలితం దక్కాలంటే పూజలో వినియోగించే దక్షిణాదిముఖ శంఖం, కుంకుమ, బియ్యాన్ని ఎర్రని వస్త్రంలో చుట్టి పెట్టాలి. ఆశోక పత్ర తోరణంను ఇంటి గుమ్మంకు వేలాడదీస్తే దుష్ట శక్తులు ప్రభావం, ప్రతికూలతలు తొలగిపోతుంది. చీపురు, గులాబీ సువాసన కలిగిన అగరువత్తులు మహాలక్ష్మీ ఆలయం సమీపంలో దానం చేయాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు నుదుటిపై లేదా మెడ లేదా నాభి భాగంలో కుంకుమతో తిలకం తీసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది.

Check Also

యోగ సాధనలో మంచి ఫలితాలకోసం…

యోగా సాధనలో భాగంగా కొన్ని శరీరక, మానసిక నియమాలు తప్పని సరిగా ఆచరించాలి.ఉదయం యోగాను అభ్యసించేటప్పుడు మనస్సు ప్రశాంతంగా, తాజాగా, ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *