Home / హెల్త్ క్లినిక్ / అన్ని జుట్టు సమస్యలకు మెంతులు

అన్ని జుట్టు సమస్యలకు మెంతులు

వెంట్రుకలు రాలకుండా ఉండడానికి ఎంతో ఉపకరిస్తుంది. మెంతుల పేస్ట్ తలకు పట్టిస్తే వెంట్రులు రాకుండా ఉంటుంది. శరీరం చల్లబడటంలో కూడా సహాయపడుతుంది. వెంట్రుకల రంగు కూడా నల్లబడుతుంది. చుండ్రును తగ్గించడంలో దోహదపడుతుంది. మెంతులు కడుపు ఉబ్బరాన్ని, కడుపులో మంటను, అజీర్తికి తగ్గిస్తాయి. మెంతుల్లో విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. అవి కామెర్లు, రక్తక్షీణతకు విరుగుడుగా పనిచేస్తాయి.  లోబీపీ వ్యాధిగ్రస్తులకు మెంతులు మంచి మందు. రక్తప్రసరణ పెంచుతుంది. వేడిగడ్డలు, చీముగడ్డలు వస్తే మెంతులు నూరి గడ్డలకు కడితే ఉపశమనం కలుగుతుంది. మెంతుల కషాయం చేసుకుని తాగితే జ్వరం తగ్గుతుంది.

Check Also

తేనెతో శ్వాసకోస సమస్యలు దూరం

జ‌లుబు, ద‌గ్గు, బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్షన్లలను తేనెతో దూరం చేయవచ్చు. ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *